గుడిసె వాసులకు పట్టాలి ఇవ్వాలి. రామస్వామి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు
*గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు పట్టాలు ఇవ్వండి* *గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించండి* *భూ పోరాటం వర్ధిల్లాలి* *సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే రామస్వామి* నేటి సత్యం చేవెళ్లే అక్టోబర్ 22 ఈరోజు చేవెళ్లలోని భూపారాట కేంద్రంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన భూ పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమావేశము నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి హాజరై మాట్లాడుతూ చేవెళ్ల మున్సిపాలిటీ...