Neti Satyam
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 2:28 pm Editor : Admin

శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు!! 28న ఉద్దాలు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శ్రీ కురుముర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలు….

(22-10-2025 బుధవారం): ధ్వజారోహణం, ప్రధాన ఘట్టం శ్రీ స్వామి వారి కళ్యాణ మహోత్సవం, మయూర వాహన సేవ….

(23-10-2005 గురువారం): హంస వాహన సేవ…

(24-10-25 శుక్రవారం): శ్రీ భూదేవి సమేత శ్రీ స్వామి శేష వాహన సేవ…

(25-10-25 శనివారం): గజ వాహన సేవ…

(26-10-2025 ఆదివారం): స్వర్ణాభరణములు, ఊరేగింపు అలంకరణ ఉత్సవం…

(27-10-2025 సోమవారం): హనుమద్వాహన సేవ…

(28-10-2025 మంగళవారం): ఉద్దాల మహోత్సవము, గరుడ వాహన సేవ…