Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

తెలంగాణలో ఆర్టిఏ చెక్ పోస్ట్ లు మూసివేత

*తెలంగాణలో ఆర్టిఏ చెక్ పోస్టులు మూసివేత : బోర్డులు, బారికేడ్లు తొలగింపు* తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్ పోస్టులను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 22న సాయంత్రం 5 గంటల లోపు మూసివేయాలని ఆ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రెండు నెలల క్రితమే చెక్ పోస్టులను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నా కొనసాగించడంపై ఆర్టీఏపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని...

Read Full Article

Share with friends