(adsbygoogle = window.adsbygoogle || []).push({});
విద్యార్థులకు గన్నేరువరం పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 23 (రమేష్ రిపోర్టర్):
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం
గన్నేరువరం పోలీస్ స్టేషన్లో స్థానిక విజ్ఞాన్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు గన్నేరువరం ఎస్సై జి .నరేందర్ రెడ్డి ఓపెన్ హౌస్ నిర్వహించారు. పోలీస్టేషన్ నిర్వహణ విభాగాల వారీగా పోలీసులు నిర్వహించే విధులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు.