Neti Satyam
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 11:46 am Editor : Admin

జిల్లా కార్యవర్గ సమావేశం నేడు. పయాజ్ కార్యదర్శి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేడే సిపిఐ జిల్లా కార్యవర్గం సమావేశం-

ఎస్ఎండిఫయాజ్, నేటి సత్య, నాగర్ కర్నూల్/ పెద్దకొత్తపల్లి:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గ సమావేశం 24-10-2025 శుక్రవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్నం 2; గంటలకు ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో సిపిఐ ఏర్పడి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు సంబంధించిన కార్యక్రమాలు, స్థానిక ఎన్నికలు, ఇతర ప్రజా సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల్ నరసింహ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ పాల్గొనాలని ఎస్ ఎండీ ఫయాజ్ తెలిపారు.