ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కీంబకాయలను విడుదల చేయాలి
ఎస్సీ ,ఎస్టీ, బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలి -బిఆర్ఎస్వి జిల్లా నాయకులు డి శేఖర్, నేటిసత్యం/ కొల్లాపూర్. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ బెస్ట్ అవైలబుల్ స్కీము సంబంధించిన నిధులు 180 కోట్ల రూపాయలను విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ప్రభుత్వం బకాయిలు చెల్లించేంతవరకు పాఠశాలల్లోకి పిల్లలను రానివ్వమని అక్టోబర్ 6 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు దిగాయి. దీనితో గత వారం రోజులుగా పాఠశాలలకు వెళ్లలేక 30 వేల మంది దళిత,...