Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఐక్యరాజ్యసమితి దినోత్సవ అవగాహన కార్యక్రమం!

ఐక్యరాజ్యసమితి దినోత్సవ అవగాహన కార్యక్రమం నేటి సత్యం ప్రతినిధి ఎస్ కొండలయ్య కొండాపూర్ అక్టోబర్ 23 ఈరోజు ఉదయము కొత్తగూడ సఫారీనగర్ లో గల న్యూ బ్లూమ్ హైస్కూల్ నందు ఐక్యరాజ్యసమితి అవగాహన దినోత్సవాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పూలపల్లి వెంకటరమణ గారు ( చంచల్ గూడ ప్రభుత్వ...

Read Full Article

Share with friends