వెల్ఫేర్ నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజలు
వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దంపతులు.. చందానగర్ డివిజన్‌లోని వేమన రెడ్డి కాలనీలో నూతనంగా నిర్మించిన వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో పుజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు చందానగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి గారు కార్పోరేటర్ భర్త శ్రీ రఘునాథ్ రెడ్డి గారితో కలిసి హాజరయ్యారు..కాలనీ...