తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సిపిఐ లేఖ
*పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ శాసనసభ పక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ.* శ్రీయుత ఎనుముల రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్. ముఖ్యమంత్రిగారికి నమస్కారములు, విషయం: పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయుట గురించి. రాష్ట్రంలో మార్చి 2024 నుండి పదవీ విరమణలు పొంది ఇప్పిటికీ 18 నెలలు...