Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeBlogకార్పొరేటర్ చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్

కార్పొరేటర్ చేతుల మీదుగా షాప్ ఓపెనింగ్

శేరిలింగంపల్లి చందానగర్ డివిజన్ లోని శివాజీ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన హెయిర్ & ఫెయిర్ బార్బర్ షాప్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జగదీశ్, పురం విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహ, మీర్ అలీ, అలీ, ఖాదర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments