బోగస్ లేబర్ కార్డులను ఏరివేయాలి
బోగస్ లేబర్ కార్డులను ఎర్రి వేయాలి, చిన్నపాగ శ్రీనివాసులు డిమాండ్,నేటి సత్యం వంగూరు నాగర్ కర్నూల్ అక్టోబర్ 25 వంగూరు మండలం,జాజాల గ్రామంలో భవన నిర్మాణ కార్మికుల గురించి లేబర్ కార్డు గురించి కార్మికులకు వివరించడం జరిగింది, ఏఐటియుసి,భవన నిర్మాణ కార్మిక, సంఘం జిల్లా, అధ్యక్షులు చిన్నపాగ, శ్రీనివాసులు భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డు అసలైన కార్మికులు చేరడం లేదు కార్మికులకు, లేబర్ కార్డు లేని వారు వెంటనే చేయించుకోగలరని మనవి అలాగేబోగస్ కార్డులు వెంటనే...