సామాజిక న్యాయం కోసం సమరం సాగించాలి కొమ్ము భరత్
సామాజిక న్యాయం కోసం సమరం సాగించాలి డి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు కొమ్ము భరత్ నేటి సత్యం నాగర్కర్నూల్ అక్టోబర్ 25 దేశం రాష్ట్రంలో కొనసాగుతున్న అమానుషమైనటువంటి సమానత్వం కోసం సామాజిక న్యాయం కోసం సమరం సాగించాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం నాడు తాడూరు మండలం నెల్లికుదురు గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. 21 శతాబ్దం సైన్సు టెక్నాలజీ పురోగతి చెందుతున్న ఈ తరుణంలో ఇంకా అసమన్న తలుపు కొనసాగడం తోటి...