తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లానూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
*తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ ఏకగ్రీవ ఎన్నిక*నేటి సత్యం రంగారెడ్డి అక్టోబర్ 25 *రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడిగా షాద్ నగర్ పట్టణ (ఎస్ టి ఓ) మహేశ్వర్ ఎన్నిక* *జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు- మహేశ్వర్* షాద్ నగర్: తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ కు 2025-2028 మూడు సంవత్సరాలకు గాను జరిగిన ఎన్నికల్లో షాద్ నగర్ సబ్ ట్రెజరీ ఆఫీసర్ రాజమోని మహేశ్వర్...