డ్రగ్స్ నిర్మూలిద్దం! ఇల్లందుల సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు!
డ్రగ్స్ నివారణకై ఇల్లందు సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు నేటి సత్యం న్యూస్ అక్టోబర్ 25 డ్రగ్స్ నివారణకై పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య యుద్ధంలో భాగంగా విద్యార్థుల తో ఇల్లందు పట్టణంలో శనివారం పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా విద్యార్థులు పోలీసులు డ్రగ్స్ సేవించడం విగ్రహించడం చట్టరీత్య నేరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు ఈ ర్యాలీలో ఇల్లందు డిఎస్పి చంద్రబాను సిఐ తాటిపాముల...