నాన్న లేడు… నా అన్న వాళ్ళు ఎవరూ లేరు.. మాకు సాయం చేయండి !
మాకు నాన్న లేడు చనిపోయాడుమా కుటుంబానికి సాయం చేయండి మేము నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళం మా అమ్మను చాదుకుంటామంటే చిన్న పిల్లలం నిరుపేద కుటుంబానికి ఆపన్నహస్తం అందించండినేటి సత్యం అక్టోబర్ 25 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి కొమిరే యాకయ్యమ హబుబాబాద్ జిల్లా::: కొత్తగూడ మండలం కు చెందిన *బుర్కా ప్రశాంత్* ఈ నెల 23న అకాల మరణం చెందారు.ఉండడానికి సరైన ఇల్లు లేక ఇద్దరు చిన్న పిల్లలతో ఆర్దికంగా లేక అతని భార్య కు కుటుంబ...