Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కర్నూల్ బస్సు ప్రమాదం ఇదే కారణం కర్నూల్ పోలీసుల వెల్లడి

*బ్రేకింగ్ కర్నూల్ బస్సు ప్రమాదం.!* రంగారెడ్డి,అక్టోబర్ 25: వీడిన కర్నూలు బస్సు ప్రమాద ఘటన మిస్టరీ..పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు..బైకర్ శివశంకర్ స్నేహితుడు ఎర్రిస్వామిని పలు కోణాల్లో ప్రశ్నించిన పోలీసులు..బంక్‌లో పెట్రోల్ పోయించుకున్న తర్వాత బైక్ నడిపిన శివశంకర్...ఈ క్రమంలో బైక్ స్కిడ్ అయ్యి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను ఢీకొట్టడంతో శివశంకర్ అక్కడికక్కడే మృతి...బైక్‌పై వెనుక కూర్చున్న ఎర్రిస్వామికి స్వల్ప గాయాలు..ఆ తర్వాత అదే మార్గంలో వచ్చిన వేమూరి కావేరి ట్రావెల్స్ రోడ్డుపై పడి...

Read Full Article

Share with friends