గన్నేరువరం మండల కేంద్రంలో ఏవో కిరణ్మయి ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన
నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, ఆగస్టు 25 (రమేష్ రిపోర్టర్):- గన్నేరువరం మండలంలో బొడ్డు బాలయ్య అనే వ్యవసాయ క్షేత్రాన్ని వ్యవసాయ అధికారులు సందర్శించారు.ఈ సందర్భంగా ఏవో కిరణ్మయి మాట్లాడుతూ : ఈరోజు గన్నేరువరం మండలంలో వరి పొలాన్ని విసిట్ చేయడం జరిగింది. కొత్త వరి రకం డి.ఆర్. ఆర్. డాన్ 75 అనే వంగడాన్ని లాస్ట్ సీజన్లో అత్యధిక దిగుబడి వచ్చింది.అని తెలిపారు. రైతులు ఈ వంగడాన్ని చూసి వేయడం జరిగింది. మండల కేంద్రంలోని బొడ్డు...