పట్టించుకోని జిహెచ్ఎంసి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు
నేటి సత్యం శేర్లింగంపల్లి అక్టోబర్ 25*ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమ నిర్మాణదారుడు పట్టించుకోని జిహెచ్ఎంసి మరియు రెవెన్యూ అధికారులు* మాదాపూర్ డివిజన్ పరిధిలోని బిక్షపతి నగర్ లో హై టెన్షన్ వైర్ల కింద ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపడుతున్నారు మరియు ఇది ప్రభుత్వ భూమి అని తెలుస్తుంది ఇంత భారీ ఎత్తున ప్రజల ప్రాణాలతో చెల గాటం ఆడుతున్న అక్రమ నిర్మాణదారుడు కనీసం అటువైపు తొంగి చూడని అధికారులు హై టెన్షన్ వైర్ల కింద...