(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం. అక్టోబర్26*ప్రియాతి ప్రియమైన వంట కార్మిక సోధరీమణులకు, సోధరులకు,,, ఏఐటీయూసీ,,మరియు తెలంగాణ మధ్యహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్,,రాష్ట్ర, జిల్లా, మండల, పాఠశాల నాయకత్వానికి విజ్ఞప్తి చేయునధి,ఈరోజు (26-10-2025,), ఏఐటీయూసీ జరిగిన తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యధర్శ పి వెంకటేష్ గారు ముఖ్య అథిధి గా హజరైన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు,, కార్మికుల శ్రేయస్సు ధ్రుష్ట్యా పోరాటాలే మన గీటురాయిగా,, ప్రభుత్వం ప్రకటించిన ప్రకఠణలను చూసి అధే మనకు గొప్పగా భావించకుండా గతంలో కూడా అనేక ప్రకఠణలను చూసాము కోట్లకు కోట్ల రూపాయలు విడుదల అయినట్లు గా,, కానీ మన కార్మికుల ఖాతాలలో మాత్రం జమకావడం లేదు కనుక ఈరోజు కూడా ఒక ప్రఖఠణ విడుదల అయినధి, మేము కూడా విధ్యాశాఖ కమీషనర్ కార్యాలయం వధ్ధకు వెల్లడం జరిగినధి వారితో మాట్లాడడం జరిగినధి అంధుకే ఈరోజు తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి భేషజాలకు పోకుండా కార్మికుల శ్రేయస్సు ధ్రుష్ట్యా తూచాతప్పకుండా అన్ని జిల్లాలలో అమలు చేయవలసినధిగా కోరుచున్నాము,, 1) దన్వాడ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్