Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆస్ట్రేలియాపై ..ఇండియా గెలుపు

*_IND vs AUS: రోహిత్ శతకం.. టీమిండియా ఘన విజయం!_*_ఆస్ట్రేలియా పర్యటనలో వరుస పరాజయాలకు టీమిండియా ఎట్టకేలకు చెక్ పెట్టింది. మూడు వన్డేల సిరీస్‌ను విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన భారత్‌ ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా రాణించి 9 వికెట్ల తేడాతో ఓదార్పు విజయాన్నందుకుంది._దాతో సిరీస్ 2-1తో ఆసీస్ కైవసమైంది. టీమిండియా సీనియర్ బ్యాటర్లలో రోహిత్ శర్మ(125 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 121 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగగా.....

Read Full Article

Share with friends