Neti Satyam
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 8:07 am Editor : Admin

తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ పార్టీ పిలుపు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం టేకులపల్లి  రాష్ట్ర BRS పార్టీ పిలుపు   మేరకు,టేకులపల్లి మండలంలో 36 గ్రామా పంచాయతీల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు మరియు ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జీ బానోతు హరిప్రియ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే BRS మండల పార్టీ ఆధ్వర్యంలో టేకులపల్లి లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో BRS మండల పార్టీ అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్,ex mptc అప్పారావు,బాలకృష్ణ,మండల నాయకులు T. రవి,భూక్యా లాలూ నాయక్,బానోతు రామ నాయక్, రేణుక,లక్పతి, నానబల భిక్షం,బోడ రమేష్,B ప్రసాద్,K. రామ్ కుమార్, మూడు రాజ్ కుమార్. మూడు హుస్సేన్,మూడు బాలు,బానోతు బన్సీలాల్ తదితరులు పాల్గొన్నారు.