తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ పార్టీ పిలుపు
నేటి సత్యం టేకులపల్లి రాష్ట్ర BRS పార్టీ పిలుపు మేరకు,టేకులపల్లి మండలంలో 36 గ్రామా పంచాయతీల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు మరియు ఇల్లందు నియోజకవర్గ ఇంచార్జీ బానోతు హరిప్రియ పిలుపునిచ్చారు. అందులో భాగంగానే BRS మండల పార్టీ ఆధ్వర్యంలో టేకులపల్లి లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో BRS మండల పార్టీ అధ్యక్షులు బొమ్మెర వరప్రసాద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బోడ బాలు నాయక్,ex mptc అప్పారావు,బాలకృష్ణ,మండల నాయకులు...