శ్రీ చైతన్య స్కూలును సీజ్ చేసిన మున్సిపల్
నేటి సత్యం శేర్లింగంపలి. శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన...జీహెచ్ఎంసీ అధికారులు స్కూల్ ను సీజ్ చేసి వారం రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించకపోవడంతో ఆగ్రహంతో స్కూల్ ముందు తల్లి దండ్రుల నిరసన...జిహెచ్ఎంసి అధికారులు వెంటనే సీజ్ ను తొలగించాలని డిమాండ్..తమ పిల్లలు చదువులకు దూరమౌతున్నారంటు తల్లి దండ్రుల ఆవేదన.. వెంటనే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలని కోరారు.