రైతులకు సేవలు అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వం! ప్రచారం చేసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం !
రైతులకు సేవలు అందిస్తున్నది కేంద్రం... సోకులు, ప్రచారం కాంగ్రెస్ పార్టీది....కొల్లాపూర్, అక్టోబర్ 27 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లికార్జున సాగర్). రైతు అభివృద్ధి సంక్షేమ మే ధ్యేయం గా కేంద్ర ప్రభుత్వం నూనె గింజల ఉత్పత్తిని పెంచుతూ రైతులు ఆర్థికం గా నిలదొక్కు కుంటు పేద ప్రజలందరికీ నూనె ఉత్పత్తులు అందుబాటు లోకి రావాలని కేంద్ర ప్రభుత్వం ఒక పక్క చిత్తశుద్ధి తో కృషి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు,...