(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం షాద్నగర్ ఎంజాయ్ కోసం గంజాయి వద్దు
అని పాటలు పాడుతూ ప్రజలను చైతన్యం చేస్తున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె నరసింహ బృందంనేడు శంషాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ కూడాల్లో పల్లె నర్సింహ ఆధ్వర్యంలో ప్రజానాట్యమండలి కళాబృందం ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేయడానికి నేడు హైదరాబాదు నుండి బయలుదేరి వచ్చారు
వారికి శంషాబాద్ లో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్ యాదగిరి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి స్థానిక నాయకులు ప్రవీణ్ గౌడ్, రాజేందర్ గౌడ్ సతీష్ తదితరులు వారికి స్వాగతం పలికారు
బస్టాండ్ కూడలిలో పల్లె నరసింహ ఎంజాయ్ కోసం గంజాయి వద్దు అనే పాటలు పాడుతూ ప్రజలను చైతన్య పరచడానికి గీత ఆలాపన చేశారు అనంతరం ప్రజలను ఉద్దేశించి పల్లె నరసింహ సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు