Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 2:54 pm Editor : Admin

మూడు షాపులకు టెండర్ వేస్తే మూడు షాపులు వచ్చినాయి లక్కు మాదే!




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం సంగారెడ్డి అక్టోబర్ 27*లక్కీడ్రాలో లక్కు.. కిక్కు..

*మూడు షాపులు వేస్తే మూడు వచ్చాయి..!*

సంగారెడ్డిలో జరుగుతున్న వైన్స్ టెండర్ ప్రక్రియలో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన నరసింహగౌడ్, దిలీప్ గౌడ్, ప్రభుగౌడ్ లు కలిసి సిండికేట్ గా మూడు మద్యంషాపులకు టెండర్లు వేశారు.

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని షాప్ నెంబర్ 82 తడ్కల్, షాప్ నెంబర్ 83 మానూర్, షాప్ నెంబర్ 84 కరస్తుత్తి కి సంబంధించి వరుసగా మూడు షాపులకు లక్కీ డ్రా తీయగా టోకెన్ ద్వారా ఆ మూడు షాపులు వీరికి దక్కాయి.

దీంతో హ్యాట్రిక్ కిక్కు వారి సొంతమైంది. వరుసగా మూడు షాపులు రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.