చిరు వ్యాపారుల సమస్యలను పరిష్కరించాలి బి.ఎస్.పి
నేటి సత్యం *చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడిస్తాం - బీఎస్పీ* బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బిఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబెర్ పృథ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్, జిల్లా కోశాధికారి దాస్ లు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ పట్టణంలో ట్రాఫిక్ పేరుతో నిరుపేదలైన చిరు వ్యాపారులపై కక్ష పూరిత వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. రొట్టెలు కొట్టుకుని బ్రతికే...