(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం టేకులపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు
నేటి సత్యం న్యూస్ అక్టోబర్ 28 టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నందు నేడు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు గౌ”శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియచేశారు
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరంసురేందర్ మండల అధ్యక్షుడు దేవనాయక్ మండల నాయకులు ఈది గణేష్ ఫోషాలు, రెడ్యానాయక్ మధు రెడ్డి వీరభద్రం నర్సింగ్ లక్ష్మయ్య గంగారం కోటేశ్వరరావు మూడ్ సంజయ్, శివ రాందాసు నర్సయ్య , భద్రు ,రవి, తులసి రామ్ తదితరాలు పాల్గొన్నారు