Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaఈరోజు కురుమూర్తి స్వామి ఉద్ధాలు

ఈరోజు కురుమూర్తి స్వామి ఉద్ధాలు

నేటి సత్యం నేడే (28-10-25)కురుమూర్తి స్వామి ఉద్దాల*_

_*పాలమూరు జిల్లా కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా స్వామి గారి ఉద్దాల మహోత్సవ కార్యక్రమం రేపు జరుగుతుంది ఈ కార్యక్రమం లో వేల సంఖ్యలో భక్తులు &రాజకీయ నాయకులు పాల్గోని స్వామి వారిని దర్శించుకుంటారు*_

_*మన ఉమ్మడి జిల్లాలో భారీగా జరిగే జాతర గా పేరు పొందిన కురుమూర్తి స్వామి జాతర*_

ఈ జాతరకు మహబూబ్నగర్ నుండి స్పెషల్ బస్సులు నాగర్ కర్నూల్ స్పెషల్ బస్సులు వనపర్తి నుంచి స్పెషల్ కొల్లాపూర్ నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్టుగా ఆర్టీసీ అధికారికంగా ప్రకటించింది

ఈరోజు వేలాదిమంది కురుమూర్తి స్వామిజాతర ఉద్దాలకు దర్శించుకుని ధరించుతారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments