నేటి సత్యం..భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మ గారిని ఓదార్చిన కేసీఆర్ గారు
మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు గారి తండ్రి.. తన బావ గారైన తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్