Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 9:14 am Editor : Admin

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం “




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం*జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రహ్మత్ నగర్ డివిజన్లో నవీన్ యాదవ్ అన్న గెలుపు కోసం విస్తృత ప్రచారం చేసిన రహ్మత్ నగర్ బూత్స్ కోఆర్డినేటర్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివా చౌదరి*

*కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధి- సంక్షేమాలు జనంలోకి తీసుకువెళ్లాలి. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మరవవద్దు. ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్లు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇంటింటి ప్రచారంలో బూత్ ఏజెంట్లకు,ఓటర్లకు వివరించిన యువ నాయకుడు శివ*

*ఓడిపోయే పార్టీలకు ఓట్లు వేసి ఓటు వృధా చేసుకోకండి.*

*జూబ్లీహిల్స్ లో అభివృద్ధి జరగాలంటే, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గారె గెలవాలి : గాదె శివ చౌదరి,*