జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం “
నేటి సత్యం*జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రహ్మత్ నగర్ డివిజన్లో నవీన్ యాదవ్ అన్న గెలుపు కోసం విస్తృత ప్రచారం చేసిన రహ్మత్ నగర్ బూత్స్ కోఆర్డినేటర్ కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివా చౌదరి* *కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, అభివృద్ధి- సంక్షేమాలు జనంలోకి తీసుకువెళ్లాలి. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మరవవద్దు. ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్లు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇంటింటి...