తెలంగాణ డిజిపి ముందు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న లొంగుబాటు
నేటి సత్యం మాది లొంగుబాటు కాదు - చంద్రన్న ఇప్పటివరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పని చేశాము, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పని చేస్తామనీ మావోయిస్టు సీనియర్ నేత చంద్రన్న అన్నారు. ఇవాళ మరో సీనియర్ నేత బండి ప్రకాష్ తో తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదన్నారు. మా భావాజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకు...