Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 12:01 pm Editor : Admin

గ్రామపంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య !




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం జడ్చర్ల అక్టోబర్ 28*ఉరేసుకుని పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

మున్సిపాలిటీలో సోమవారం పంచాయతీ కార్యదర్శి రాజశ్రీ (39) ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె భర్త నారాయణపేటలో మెడికల్ షాప్ నడుపుతుంటారని, అప్పుడప్పుడు భార్య వద్దకు వచ్చి పోతుంటారని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీ ఫుటేజ్, రాజశ్రీ ఫోన్ వీడియో కాల్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.