Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బిఆర్ఎస్ పార్టీలోకి మాజీ కార్పొరేటర్

నేటి సత్యం శేర్లింగంపల్లి ఆగస్టు 28 సొంతగూటికి మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి బీ.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. టి.ఆర్ గారిని కలిసిన మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి....బేషరతుగా బీ.ఆర్.ఎస్ పార్టీ లో చేరటానికి అంగీకారం....నవంబర్ 2 ఆదివారం ఉదయం 11.00 గంటలకు అనుచరులతో కలిసి భారీ ఎత్తున చేరికలు... పార్టీని బలోపేతం చేయటమే ముఖ్య ఉద్దేశం...శేరిలింగంపల్లి లో చెల్లచదరూ అయి.. ఇతర పార్టీ లో చేరిన ఉద్యమకారులు అందరూ సొంత గూటికి...

Read Full Article

Share with friends