మహబూబ్నగర్ జిల్లాలో మొంథ తుఫాన్ ప్రభావం
నేటి సత్యం_*ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మెంథా తుఫాన్ ప్రభావం*_ తీవ్ర వర్షాలతో– రహదారులపై వాగుల ఉధృతి, రాకపోకలు నిలిచిపోయాయి! 🌊 📍 నాగర్ కర్నూల్ జిల్లా – అచ్చంపేట మండలం బోల్గేట్ పల్లి సమీపంలో ఉధృతంగా ప్రవహిస్తున్న చంద్రవాగు.📍 లింగాల మండలం – అంబటిపల్లి - అసలికుంట గ్రామాల మధ్య వాగులో చిక్కుకున్న కారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.📍 చారగొండ మండలం – గోకారం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ, గోకారం - ఎర్రవల్లి గ్రామాల మధ్య...