Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 11:24 am Editor : Admin

డిసెంబర్ 26. న. సిపిఐ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాల ముగింపు సభను విజయవంతం చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం. అక్టోబర్ 28 శంషాబాద్ ..హరిజన్ హోటల్ లో భారత కమ్యూనిస్ట్ పార్టీ రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ వడ్ల సత్యనారాయణ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ శత జయంతి ఉత్సవాల ముగింపు బహిరంగ సభ డిసెంబర్ 26 ఖమ్మం లో విజయవంతం కై మాట్లాడుతూ సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం MLA కూనమనేని సాంబశివ రావు గారు .

డిసెంబర్ 26న ఖమ్మంలో ఐదు లక్షల జనాభాతో భారీ బహిరంగ సభ ఉంటుంది సభను విజయవంతం చేయవలసిందిగా కార్యకర్తలకు సూచన చేసినారు

నవంబర్ నుండి. 2026 సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య. రాష్ట్ర సమితి సభ్యులు పుస్తకాల నర్సింగ్ రావు. పానుగంటి పర్వతాలు  కే రామస్వామి టి రామకృష్ణ. కె చందు యాదవ్  కే సుధాకర్. ఫై మీద. వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు