తుఫాను ప్రభావంతో భారీగా నష్టపోయిన గొర్ల కాపరులు చనిపోయిన గొర్లు నష్టపరిహారం డి మాండ్
నేటి సత్యం నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 28. భారీగా నష్టపోయిన గొర్ల కాపర్ల కుటుంబాలను ఆదుకోవాలి ప్రజాసంఘాల డిమాండ్ తాడూరు మండలం ఐతోలు, గోవిందాయిపల్లి,, బలాన్పల్లి గ్రామాలలో తుఫాన్ ముసురు వర్షం ఈదురు గాలుల వలన పెద్ద ఎత్తున గొర్రెలు చనిపోయాయని బాధిత కుటుంబాలను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) జిల్లా అధ్యక్షులు కొమ్ము భరత్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వెంకటస్వామి,...