మర్డర్ కేసును చేదించిన పోలీసులు
మిస్టరీ మర్డర్ కేసు ను చేదించిన పోలీసులు.పోలీసులను ప్రశంసించిన ఎస్పీ ....కొల్లాపూర్, అక్టోబర్ 29 (నేటి సత్యం ప్రతినిధి:యస్.పి. మల్లికార్జున సాగర్)హత్య గావించ బడి గుర్తించ డానికి వీలు లేని స్థితి లో కాలి పోయి లభ్యమైన గుర్తు తెలియని మహిళ హత్య కేసు ను పోలీసులు త్వరగా చేదించి నిందితుని అరెస్టు చేసి కోర్టు లో హాజరు పరిచి న్యాయ మూర్తి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించిన సంఘటన ఇది. నాగర్ కర్నూల్ జిల్లా...