మా గ్రామాన్ని కాపాడండి
జలదిగ్బంధం లో ముక్కిడి గుండం గ్రామం.. పట్టించుకోని పాలకులు ప్రజాప్రతినిధులు.. కొల్లాపూర్, అక్టోబర్ 29 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి.మల్లికార్జున సాగర్) కొల్లాపూర్ మండల పరిధి లోని ముక్కిడి గుండం గ్రామం గత అనేక ఏండ్లు గా జలదిగ్బంధం లో కొట్టుమిట్టాడుతున్న పాలకులు పట్టించుకోకుండా కాలయాపన చేస్తా ఉన్నారు అని సిపిఎం పార్టీ కొల్లాపూర్ మండల కమిటీ సభ్యులు బాల పీరు విమర్శించారు. కొల్లాపూర్ మండలము ముక్కుడిగుండ గ్రామ సమీపంలోని పెద్ద వాగు దగ్గర బుధవారం ఆయన...