భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని - కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి -భారీ వర్షాల కారణంగా మండల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 29 (రమేష్ రిపోర్టర్):- మెంథా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని *కలెక్టర్...