Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeTelanganaవర్షం కారణంగా. భారత్ - ఆసీస్. తొలి టీ 20 రద్దు

వర్షం కారణంగా. భారత్ – ఆసీస్. తొలి టీ 20 రద్దు

*వర్షం అంతరాయం.. భారత్‌-ఆసీస్‌ తొలి టీ20 రద్దు*_

*కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య జరుగుతున్న తొలి టీ20కి వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. వర్షం ఎంతకీ ఆగకపోవడంతో ఈ మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్‌ నిలిచే సమయానికి టీమ్‌ఇండియా 9.4 ఓవర్లకు వికెట్‌ నష్టానికి 97 పరుగులు చేసింది*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments