Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 2:44 pm Editor : Admin

బీసీ రిజర్వేషన్ 42 శాతం పరిస్థితి ప్రభులింగం వ్యవసాయ. సంగం. నాయకులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం.ఇప్పుడున్న పరిస్థితి బిసి రిజర్వేషన్ 42 శాతం పైన మాట్లాడుతున్నారు బీసీ సంఘం పెద్ద నాయకులు డు వార చట్టసభలో ప్రవేశించి బీసీ కార్డుపై పోటీ చేసి కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకొని తమ జాతిని మర్చిపోయా వారి గురించిన ఆలోచించే ది ఒక్కసారి చట్టసభలు బీసీలకు ఎస్సీల గాన్ని ఒకేసారి పోటీ చేసి అవకాశాలు ఇవ్వాలా మరుసటి వారిని రిజర్వేషన్స్ ఆ కుటుంబాలకు వర్తించకూడదు మళ్ళీ పోటీ చేయాలనుకుంటే వారు నిజమైన నిస్వార్థమైన ప్రతినిధులు అయితే జనరల్ స్థానం లో పోటీ చేసుకుని వారి నిజాయితీని నిరూపించుకున్నారా ఆ సీట్లను కొత్తగా రిజర్వేషన్లు అభ్యర్థులను ఆ సీట్ల నుంచి పోటీ చేయించాలా అప్పుడే సమాన న్యాయం బీసీ లలో ఎస్సీలలో అన్ని కులాలకు సమానంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఉదా హరణకు ఆర్ కృష్ణయ్య బీసీ నాయకుడు సంతోషమే ఎమ్మెల్యేగా ఎంపీగా అన్ని పార్టీల నుంచి పోటీ చేసిన మంచి నాయకుడు అలాంటి వారికి జన్మస్థానం నుంచి పోటీ చేయించి మిగిలిన స్థానాన్ని బీసీ ఎస్సీలకు పెట్టి గెలిపించుకుంటే ఆదర్శవంతంగా ఆ నాయకుని ప్రజల ఆశీర్వదిస్తారు ఎస్సీలు గానీ బీసీ లో గాని ఇప్పుడున్న అన్ని పార్టీలు ఎరిగిన పార్లమెంటు అసెంబ్లీలో పోటీ చేసినవాళ్లు తక్షణమే వారు సచ్చేంద్రంగా తప్పుకుని మిగతా వారికి అవకాశం కల్పిస్తుంది వారు ఆదర్శవంతనవుతారు అని నా అభిప్రాయం ఇప్పుడు పోరాటం చేస్తుంది బీసీ ఎస్సీలకు రిజర్వేషన్ గురించి కాదు ఇప్పుడు నాకు పెద్ద నాయకుడు బీసీ ఎస్సీ లో ఎదిగిన వారి కుటుంబాన్ని కోసమే ఈ రిజర్వేషన్ అన్ని పార్టీలు ఆలోచించి చాలని బీసీ లో గానీ కొన్ని కులాలకే రిజర్వేషన్లు ఫలాలు దక్కుతున్నాయి మిగతా 56 కులాల వాళ్ళు ఎమ్మెల్యేగా పార్లమెంట్ సభ్యులుగా ముఖం చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గౌడ్స్ గాని ముదిరాజ్ గాని కురవాలి గాని వాళ్ళే బీసీల తరఫున వాళ్లే డామినేట్ లో ఉన్నారు మిగతా బీసీలు కుటుంబాలు అట్టడుగు వాళ్లకు శాసనసభలో పార్లమెంటులో ఏబీసీ వర్గీకరణ ప్రకారం బీసీలకు కూడా చట్టబద్ధంలో న్యాయం చేయాలని కోరుతున్నాం ఇట్లు ఎం ప్రభు లింగం సిపిఐ సీనియర్ నాయకులు రంగారెడ్డి జిల్లా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం పార్టీ లైన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానే నడుచుకోవడం జరుగుతుంది నా అభిప్రాయాన్ని ఆలోచించమని మేధావులకు విద్యార్థులకు ప్రముఖులకు విజ్ఞప్తి చేస్తున్నారు