బీసీ రిజర్వేషన్ 42 శాతం పరిస్థితి ప్రభులింగం వ్యవసాయ. సంగం. నాయకులు
నేటి సత్యం.ఇప్పుడున్న పరిస్థితి బిసి రిజర్వేషన్ 42 శాతం పైన మాట్లాడుతున్నారు బీసీ సంఘం పెద్ద నాయకులు డు వార చట్టసభలో ప్రవేశించి బీసీ కార్డుపై పోటీ చేసి కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకొని తమ జాతిని మర్చిపోయా వారి గురించిన ఆలోచించే ది ఒక్కసారి చట్టసభలు బీసీలకు ఎస్సీల గాన్ని ఒకేసారి పోటీ చేసి అవకాశాలు ఇవ్వాలా మరుసటి వారిని రిజర్వేషన్స్ ఆ కుటుంబాలకు వర్తించకూడదు మళ్ళీ పోటీ చేయాలనుకుంటే వారు నిజమైన నిస్వార్థమైన ప్రతినిధులు...