కరీంనగర్ గన్నేరువరం మండలం రాకపోకలు బంద్!
గన్నేరువరం మండలంలో మొంతా తుఫాన్ ప్రభావంతో మండల కేంద్రానికి రాకపోకలు నిలిచాయి నేటి సత్యం న్యూస్: గన్నేరువరం, అక్టోబర్ 30 (రమేష్ రిపోర్టర్) కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలoలో నిన్న ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గన్నేరువరం చెరువు భారీగా వాలు పారడంతో అలాగే పారువేల్ల నుండి గన్నవరం మార్గమధ్యలో ఉన్న లో లెవెల్ వంతెన నుండి భారీగా నీరు వెళ్లడంతో పారువెళ్ల గ్రామస్తులు మండల కేంద్రానికి రాలేని పరిస్థితి నెలకొంది అలాగే చొక్కా...