(adsbygoogle = window.adsbygoogle || []).push({});
- నేటి సత్యం మన {సమాజం} తీరు…!
ఎలుక మట్టిదైతే పూజిస్తాం. ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం…!
పాము రాతిదైతే పాలు పోస్తాం.ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం…!
తల్లిదండ్రులు ఫొటోలో ఉంటే దండేసి దండం పెడతాం.అదే బ్రతికుంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం…!
రాయిలో దైవత్వాన్ని పూజిస్తాం. అదే మనిషిలో మానవాత్వాని చంపేస్తాం…!
జీవం లేని వాటి మీద ఉన్న ప్రేమ బ్రతికున్న వాటి మీద ఎందుకుండదో…?