ఫోన్ కాల్ వస్తే చేసిన వారి పేరు!
నేటి సత్యం *ఇన్‌కమింగ్ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు* మార్చి నెలకల్లా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం కంపెనీలు సన్నాహాలు మొబైల్‌లో సేవ్ చేయని నెంబర్ నుండి కాల్ వస్తే కేవలం నెంబర్ మాత్రమే వచ్చేది వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్‌ను ఉపయోగించేవాళ్ళం కానీ మార్చి నుండి నెంబర్ ఎవరి గుర్తింపు కార్డుపై తీసుకుంటే వారి పేరు ఫోన్ చేసినప్పుడు వచ్చే విధంగా సన్నాహాలు ఈ సేవలు దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది...