Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్మిక హక్కులకై పోరాటాలకు సిద్ధం కండి రామస్వామి

నేటి సత్యం చేవెళ్ల అక్టోబర్ 31*కార్మికులందరూ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధంగా ఉండాలి**చేవెళ్లలో ఘనంగా ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు* *ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి* ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని భూపారాట కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు కె రామస్వామి హాజరై ఏఐటియుసి జెండాను ఆవిష్కరించారు...

Read Full Article

Share with friends