Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ వేడుకల్లో పానుగంటి పర్వతాలు

ఏఐటియుసి 106వ ఆవిర్భావ వేడుకలను శంషాబాద్ లో నిర్వహించిన నాయకులు నేటి సత్యం శంషాబాద్ అక్టోబర్ 31ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ 106 సంవత్సరాల కింద 1920 అక్టోబర్ 31న భారతదేశంలో ఏఐటియుసి ఆవిర్భవించింది అని పర్వతాలు తెలిపారు ఆనాటి నుండి కార్మికులకు అండగా కష్టజీవులకు అండగా పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా దోపిడిదారులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నదని పర్వతాలు తెలిపారు పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు...

Read Full Article

Share with friends