నాలుగు లేబర్ కోడుల ను రద్దుచేసి 40 లేబర్ చట్టాలను పునర్ నిర్మించాలి
నేటి సత్యం గండిపేట్ మండల్ అక్టోబర్ 31 ఏఐటి యూసి 106 వ ఆవిర్భావ వేడుకలు గండిపేట్ మండల్ మణికొండ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యఅతిథిగా పాల్గొన్నఏఐటి యూసి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఏఐటి యూసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్ మల్లేష్ సీనియర్ నాయకులు ఎం శంకరయ్య ఈ సందర్భంగా ఎస్ మల్లేష్ మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31 న భారత దేశంలో ఏఐటి యూసి ఆవిర్భవించింది ఆనాటి నుండి ఈనాటి వరకు కార్మికులకు...